ETV Bharat / bharat

ట్రంప్​ ప్రసంగాన్ని 4.6 కోట్ల మంది చూసేశారు! - TRUMP INDIA VISIT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్.. అహ్మదాబాద్​ మోటేరా స్డేడియంలో చేసిన​ ప్రసంగాన్ని దేశవ్యాప్తంగా 4.6 కోట్ల మంది వీక్షించినట్లు బ్రాడ్​కాస్ట్​ ఆడియన్స్​ రీసెర్చ్​ కౌన్సిల్​ తెలిపింది. ఈ కార్యక్రమాన్ని 180 టీవీ ఛానల్స్ పైగా​ ప్రత్యక్ష ప్రసారం అందించినట్లు స్పష్టం చేసింది.

46 million people watched Namaste Trump event on 180 TV channels
ట్రంప్​ ప్రసంగాన్ని 4.6 కోట్ల మంది చూసేశారు!
author img

By

Published : Feb 28, 2020, 3:44 AM IST

Updated : Mar 2, 2020, 7:58 PM IST

నమస్తే ట్రంప్​...

అహ్మదాబాద్​లోని మోటేరా స్టేడియంలో ఈ నెల 24న నిర్వహించిన 'నమస్తే ట్రంప్'​ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని దేశవ్యాప్తంగా 4.6 కోట్ల మంది వీక్షించారు. మొత్తం 180 టీవీ ఛానల్స్​ ద్వారా ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించినట్టు టెలివిజన్​ రేటింగ్​ సంస్థ .. బ్రాడ్​కాస్ట్​ ఆడియన్స్​ రీసెర్చ్​ కౌన్సిల్​ (బార్క్​) వెల్లడించింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, ఆయన సతీమణి మెలానియా ట్రంప్​ ఇద్దరు కలిసి ఈ నెల 24,25న భారత్​లో పర్యటించారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్​ మోటేరా స్టేడియంలో ఏర్పాటు చేసిన 'నమస్తే ట్రంప్​' వేడుకలో లక్ష మందికిపైగా పాల్గొన్నారు.

భారత్ ఇచ్చిన ఆతిథ్యాన్ని ఎప్పటికి మరచిపోలేనని ట్రంప్​ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: అమెరికా మతస్వేచ్ఛ కమిషన్ వ్యాఖ్యలను ఖండించిన కేంద్రం

Last Updated : Mar 2, 2020, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.