ETV Bharat / bharat

డ్రైవర్​ నిర్లక్ష్యానికి 29 మంది బలి - ఆగ్రా

ఉత్తరప్రదేశ్​లోని ఆగ్రా​ యమునా ఎక్స్​ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్ర, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కారణంగా బస్సు అదుపు తప్పి వంతెన పైనుంచి ఝర్నా కాలువలో పడింది. ఈ దుర్ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘటనపై కమిటీని ఏర్పాటు చేసి.. 24 గంటల్లోగా నివేదిక అందించాలని ఆదేశించారు.

ఉత్తరప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం-29మంది మృతి
author img

By

Published : Jul 8, 2019, 8:07 AM IST

Updated : Jul 8, 2019, 2:40 PM IST

29 మంది ప్రాణాల్ని బలిగొన్న డ్రైవర్​ నిర్లక్ష్యం..

ఉత్తరప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా సమీపంలోని యమునా ఎక్స్​ప్రెస్ హైవేపై ఉన్న వంతెన పైనుంచి అమాంతం కింద ఉన్న కాలువలో పడిపోయింది ఓ బస్సు. ఈ దుర్ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు.

లఖ్​నవూ నుంచి 50 మంది ప్రయాణికులతో దిల్లీ ఆనంద్​ విహార్​కు బయల్దేరిన బస్సు... డ్రైవర్ నిర్లక్ష్యం, నిద్ర కారణంగా ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో యమునా ఎక్స్​ప్రెస్ హైవేపై ఎత్మాద్​పూర్ వంతెన పై నుంచి ఝర్నా కాలువలో పడింది. ఈ విషాద ఘటనలో ఏడాదిన్నర సంవత్సరాల చిన్నారి సహా 29 మంది మృతి చెందారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఉత్తర్​ప్రదేశ్​ రవాణా శాఖ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ప్రమాదంపై రవాణాశాఖ మంత్రి, అధికారులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశారు సీఎం. 24 గంటల్లోగా ఘటనపై నివేదిక అందించాలని సూచించారు.

ప్రధానమంత్రి సంతాపం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగ్రా రోడ్డు ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 29 మంది మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అవసరమైన అన్ని సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించారు.

రోడ్డు ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సీఎం యోగితో ఘటనపై సంభాషించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా రోడ్డు ప్రమాద మృతులకు సంతాపం తెలిపారు. ఘటన తీవ్ర దురదృష్టకరమైనదిగా అభివర్ణించారు.

ఇదీ చూడండి: 'గో సంరక్షణ' పేరుతో మరో మూకదాడి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Rio de Janeiro - 7 July 2019
1. Close of little boy dancing while celebrating the victory of Brazil over Peru at the final match of Copa América
2. Various of Brazilian fans dancing, singing and celebrating outside the Maracanã stadium
3. Various of people leaving the stadium
4. SOUNDBITE (Portuguese) Victor Ramalho, Brazilian fan:
"I think we (the Brazilian team) could be better because Brazil has the means, has players from Europe, excellent players, and is different from other teams like Peru – in that most of its players play here, in Brazil - so, I think that could have been better but it's ok, we are champions and now we have to win against the Europeans in the World Cup."
5. Mid of people celebrating and shouting Brazil
6. Zoom out of fans with a banner reading "faith" and a fake world cup, shouting (Portuguese) "It's champion" and "I told you, I told you, it's Brazil. Faith in God."
7. Mid of Brazilian fans shouting (Portuguese) "Messi does not have a Copa, who has a Copa is Vampeta (a former Brazilian football player)"
8. SOUNDBITE (Portuguese) Dave da Cruz Junior, Brazilian fan:
"I think that Neymar is not necessary for Brazil to play in South America, but for a World Cup, to play against Germany or France, he is necessary. But in South America Brazil is the master, no problem."
9. Various of crowd leaving the stadium
10. Pan of Brazil and Peru fans
11. SOUNDBITE (Spanish) Carlos Alvarado, Peruvian fan:
"We have overcome that bad moment (when Peru lost against Brazil and other teams in the tournament) and reached the final. We lost, we are in second place, we congratulate the Brazilian team because it was superior in this final match, but we will always say 'Go Peru' because this is historic, we reached the final, we lost but we are here. Go Peru."
12. Tilt up from people leaving the stadium to banner reading "Copa América. Brazil 2019"
13. Various of people walking outside the Maracanã stadium
STORYLINE:
Brazil didn't need Neymar to win another Copa América title at home.
With its injured star watching from the stands at a packed Maracanã Stadium on Sunday, Brazil beat Peru 3-1 to win its first South American title since 2007.
It was Neymar's replacement, Everton, who led the team to victory, scoring a goal and setting up another to give Brazil its ninth Copa América trophy, and fifth at home.
Gabriel Jesus and Richarlison also scored for Brazil, which has won the title every time it hosted the tournament.
Everton was named player of the final and also finished as one of the tournament's top scorers with three goals. Brazil's veteran right back Dani Alves was voted player of the tournament.
Neymar and his son sat close to Brazilian president Jair Bolsonaro among the crowd of nearly 70,000 at the Maracanã.
Brazilian fans had some reason to worry after Gabriel Jesus was sent off in the 70th minute because of a second yellow card, but Peru couldn't pull off one last upset after eliminating Uruguay in the quarterfinals and two-time defending champion Chile in the semi finals.
Peru, which had been routed 5-0 by Brazil in the group stage and barely avoided early elimination, was trying to win its first Copa América trophy since 1975 and just its second overall. It hadn't returned to the final since '75.
The victory helped Brazil to regain the confidence of some supporters following its quarterfinal exit at the 2018 World Cup in Russia.
It will also ease some of the pressure on coach Tite, who had been criticized for his selections and the team's lacklustre performances.
Brazil hadn't made it past the quarterfinals of the Copa América since beating Argentina 3-0 in the 2007 final in Venezuela. It didn't even get past the group stage in 2016.
The last time it won the Copa América at home had been in 1989, when Romário scored the winner against Uruguay at the Maracanã.
Brazil's only other trophy since 2007 came in the 2013 Confederations Cup, also at home.
Brazil arrived as a heavy favourite but it was an even match from the start, with the hosts not being able to press too much despite being urged on by most of the crowd at the Maracanã.
Everton opened the scoring in the 15th from close range after a well-placed cross by Gabriel Jesus, who made a surging run down the right flank.
The 23-year-old Everton was elevated to the starting line up after Neymar was ruled out of the tournament because of an ankle injury.
Veteran striker Paolo Guerrero equalized for Peru by converting a 44th-minute penalty kick after a handball by Brazil defender Thiago Silva.
It was the only goal conceded by Brazil in six matches.
Gabriel Jesus put the hosts ahead again in the third minute of first-half stoppage time with a low shot after an assist from midfielder Arthur.
Peru tried to take control after Gabriel Jesus was sent off for a hard foul on an opponent, but the visitors were not able to create many significant chances.
Brazil sealed victory when Richarlison, who had missed a few matches because of the mumps, converted a penalty kick in the 90th after Everton was fouled.
Both penalty kicks had to be delayed for video reviews.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 8, 2019, 2:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.