ETV Bharat / bharat

ఛత్తీస్‌గఢ్‌: లొంగిపోయిన 28 మంది నక్సలైట్లు - 28 Naxals, including four with bounty on their heads

28 మంది నక్సలైట్లు పోలీసులకు లొంగిపోయిన ఘటన ఛత్తీస్​గఢ్​ దంతెవాడలోని చిక్పాల్​లో జరిగింది. వీరిలో ఒకరిపై రూ.2 లక్షలు, ముగ్గురిపై లక్ష రూపాయల రివార్డ్​ ఉంది.. తక్షణ ప్రోత్సాహకం కింద వీరికి రూ.10 వేలు చొప్పున్న అందిస్తున్నామని, తరువాత పునరావాసం కల్పిస్తామని పోలీసులు వెల్లడించారు.

ఛత్తీస్‌గఢ్‌: పోలీసులకు లొంగిపోయిన 28 మంది నక్సల్సైట్లు
author img

By

Published : Oct 20, 2019, 8:38 PM IST

ఛత్తీస్‌గఢ్‌లో 28 మంది నక్సల్స్‌ పోలీసులకు లొంగిపోయారు. దంతెవాడలోని చిక్పాల్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నూతన పోలీసు క్యాంపులో వీరు లొంగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఒకరిపై రూ.2 లక్షలు, ముగ్గురిపై లక్ష రూపాయల రివార్డ్​ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

వామపక్ష భావజాలం పట్ల ఆకర్షితులమై తప్పుచేశామని తమ స్థానిక ప్రాంతాల్లో అభివృద్ధిని చూడాలని లొంగిపోయామని వారు పోలీసులకు చెప్పారు. వీరికి రూ.10 వేలు చొప్పున తక్షణ ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామని, ఆ తర్వాత పునరావాసం కల్పిస్తామని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి: నా రిసార్టులో ఆ కార్యక్రమం రద్దు: ట్రంప్

North 24 Parganas (WB), Oct 20 (ANI): Indian Army destroyed four terror launch pads in Pakistan Occupied Kashmir (PoK) on October 20. The terror launch pads were situated in PoK's Neelam valley. Minister of State for Home Affairs Nityanand Rai said that the world knows that Pakistan protects terrorists and it's the home of terrorism and Indian Army is giving befitting reply to the country. BJP's state president, Dilip Ghosh and Minister of State for Home Affairs, Nityanand Rai participated in the party's "Gandhi Sankalp Yatra", in Belgharia of North 24 Parganas district.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.