ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​లో కాల్పులు- ఇద్దరు నక్సల్స్​ హతం - హతం

ఛత్తీస్​గఢ్ కాంకేర్​ జిల్లాలో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇద్దరు మావోలను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఘటనా స్థలం నుంచి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు.

ఛత్తీస్​గఢ్​లో కాల్పులు- ఇద్దరు మావోలు​ హతం
author img

By

Published : Jun 14, 2019, 12:27 PM IST

ఛత్తీస్‌గడ్‌లోని కాంకేర్ జిల్లాలో ఇద్దరు మావోయిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. కాంకేర్ జిల్లా అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో భద్రతా బలగాలకు మాలెపరా, ముర్నూర్‌ గ్రామాల మధ్య మావోయిస్టులు తారసపడ్డారు.

భద్రతా దళాలను చూసిన మావోలు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాలు దీటుగా బదులివ్వడం వల్ల మావోలు పారిపోయినట్లు డీజీపీ తెలిపారు. అనంతరం అటవీ ప్రాంతంలో గాలించిన భద్రతా బలగాలు ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించాయి. రెండు ఎస్​ఎల్​ఆర్ రైఫిళ్లు, ఇతర ఆయుధాలను ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నాయి.

Ghazipur (Uttar Pradesh), June 14 (ANI): The mortal remains of Central Reserve Police Force (CRPF) Constable Mahesh Kumar Kushwaha were brought to his residence in Uttar Pradesh's Ghazipur. Mortal remains of Mahesh Kumar Kushwaha reached at his native village Jaitpura. Mahesh Kushwaha lost his life in the terrorist attack in Jammu and Kashmir's Anantnag on June 12. Veteran Bharatiya Janata Party (BJP) leader Manoj Sinha also met family members of slain soldier Mahesh Kushwaha. Around five CRPF personnel were killed in this attack in South Kashmir's Anantnag.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.