దేశంలో వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 19,556 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 301మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 30 వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 1,00,75,116
- యాక్టివ్ కేసులు: 2,92,518
- మొత్తం మరణాలు: 1,46,111
దేశవ్యాప్తంగా 96,36,487 మంది వైరస్ నుంచి కోలుకున్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి:కారులో మంటలు- ఐదుగురు సజీవ దహనం