ETV Bharat / bharat

సరిహద్దులో అందుబాటులోకి 146 భూగర్భ బంకర్లు - నియంత్రణ రేఖ

జమ్ములోని నియంత్రణ రేఖ వద్ద ఎప్పుడూ ఉద్రిక్త వాతావరణమే దర్శనమిస్తుంది. అక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తారు. వీరి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం 14వేల 460 బంకర్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. వీటిలో భాగంగా 146 భూగర్భ బంకర్లు శుక్రవారం అందుబాటులోకి వచ్చాయి.

సరిహద్దులో అందుబాటులోకి 146 భూగర్భ బంకర్లు
author img

By

Published : Jun 29, 2019, 6:06 AM IST

అందుబాటులోకి 146 భూగర్భ బంకర్లు

జమ్ములోని నియంత్రణ రేఖ- అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నిర్మించిన 146 భూగర్భ బంకర్లు శుక్రవారం అందుబాటులోకి వచ్చాయి. నిత్యం అలజడులు, ఉద్రిక్తతలతో సతమతమవుతున్న పూంచ్, రాజౌరీ తదితర​ ప్రాంతాల ప్రజలు ఈ బంకర్లను వినియోగించుకోనున్నారు.

మొత్తం 14వేల 460...

సరిహద్దు ప్రాంత ప్రజల భద్రతను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్​ 2017లో 14వేల 460 బంకర్లను నిర్మించడానికి నిర్ణయించింది. వీటి నిర్మాణానికి 415.73 కోట్లను మంజూరు చేసింది. రాజౌరీ, పూంచ్​ జిల్లాల్లోని నియంత్రణ రేఖ వద్ద నివసిస్తున్న వారి కోసం 7వేల 298 బంకర్ల నిర్మాణం జరగనుంది. జమ్ము, సంబ, కథువా జిల్లాల్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నివసిస్తున్న ప్రజల కోసం 7 వేల 162 బంకర్లు అందుబాటులోకి రానున్నాయి.

ఇదీ చూడండి:- మ్యాచ్​లో తేనెటీగలు.. ఇదే మొదటిసారి కాదు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
POOL - AP CLIENTS ONLY
Everett, Washington - 28 June 2019
1. Wide view of William Earl Talbott II and others walking into courtroom
2. Wide view of courtroom as verdict is read UPSOUND (English) of verdict being read
3. Medium view of people in courtroom reacting to verdict
4. Close view of Talbott
5. Wide view of people in courtroom
STORYLINE:
A Washington state man has been found guilty in the 1987 killings of a young Canadian couple.
Snohomish County Superior Court jurors deliberated for more than two days before reaching their verdict on Friday against William Earl Talbott II in the trial that hinged on 32-year-old DNA evidence and genealogical technology.
Talbott had been arrested last year in the deaths of 18-year-old Tanya Van Cuylenborg and her boyfriend, 20-year-old Jay Cook.
Deputy prosecutor Justin Harleman told jurors that once Talbott became a suspect, investigators tailed him, saw him discard a coffee cup, and then tested the DNA from the cup, confirming it matched evidence from the crime.
Van Cuylenborg and Cook disappeared in November 1987 during what was supposed to be an overnight trip from their hometown of Saanich, British Columbia, to Seattle.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.