ETV Bharat / bharat

ట్రక్కు టైరు పేలి ప్రమాదం- 13 మంది మృతి - accident

మహారాష్ట్ర బుల్ధానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబయి-నాగ్​పూర్ రహదారిపై వేగంగా వస్తోన్న ట్రక్కు అదుపుతప్పి కార్మికులు ప్రయాణిస్తోన్న మరో వాహనంపై పడింది. ఘటనలో 13 మంది మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ట్రక్కు టైరు పేలి ప్రమాదం
author img

By

Published : May 20, 2019, 8:16 PM IST

మహారాష్ట్ర బుల్ధానాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ముంబయి-నాగ్​పూర్​ జాతీయ రహదారిపై వేగంగా వస్తోన్న ట్రక్కు టైరు పేలి.. వాహనం అదుపుతప్పింది. ఇటుక కార్మికులు ప్రయాణిస్తోన్న మరో వాహనంపై పడింది. ఘటనలో కార్మికుల వాహనం నుజ్జునుజ్జయింది. 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

ట్రక్కు డ్రైవర్​ను పట్టుకోవడానికి స్థానికులు ప్రయత్నించగా అతడు పరారయ్యాడని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్రక్కు టైరు పేలి ప్రమాదం

ఇదీ చూడండి: ఈవీఎం స్ట్రాంగ్​రూమ్​లో పొగలు... కానీ...

Pulwama (J-K), May 20 (ANI): Reverberating with the verses of Holy Quran, the shrine of Saint Hazrat Mir Syed Hussian Andrabi, located in the Murran village of Pulwama became the abode of peace and tranquility as people cutting across religious lines came to attend the urs of holy saint.Devotees offered special prayers to the saint and prayed for the fulfillment of their wishes.As a part of the celebration, Sufi scholars and Imams, the worship leader of a Mosque threw light on the life, religious services, teachings and spiritual strength of the saint, who devoted his entire life to preach Islam and spread love and brotherhood. With its eclectic emphasis on tolerance and peaceful coexistence, Sufism has been guiding the life of Kashmiris for nearly 700 years. Forming an integral part of people ethos for the last several centuries, even today the Sufi traditions play an important role in their lives and connote them with an understanding of the world in all its spiritual dimensions. The teachings of Sufi saints still reverberate in every nook and corner of the state and continue to inspire people to live in peace and harmony. Saint Hazrat Mir Syed Hussian Andrabi was also one among these Sufi saints whose message of oneness and brotherhood is still preached by the residents here. After the commemoration of Urs, the holy sacrament is also distributed among devotees irrespective of their caste and community. The holy celebration clearly indicates that the lesson of Humanity and compassion that was once propagated by the Sufi saints is still having its roots deeply embedded in the culture and traditions of Jammu - Kashmir.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.