జమ్ముకశ్మీర్ దోడా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి మలుపు తిరిగిన చోట వాహనం అదపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు.
మధ్యాహ్నం 3:25 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: నకిలీ వార్తలపై కఠిన చర్యలకు ట్విట్టర్ సంసిద్ధం!