ETV Bharat / bharat

'అభివృద్ధిలో బంగాల్​ టాప్​.. ఇవిగో ఆధారాలు' - దీదీ

అభివృద్ధిలో బంగాల్..​ దేశంలోనే ముందంజలో ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. తృణమూల్ కాంగ్రెస్​ పార్టీ(టీఎంసీ) పాలనలో రాష్ట్రంలో రాజకీయ హత్యలు, నేరాలు తగ్గాయన్నారు. ఈ మేరకు జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్​సీఆర్​బీ) లెక్కలను మీడియా ముందుకు తీసుకొచ్చారు.

Bengal ahead of other states on all development indices: Mamata
'అభివృద్ధిలో బంగాల్​ టాప్​...ఇదిగో ఆధారాలు'
author img

By

Published : Dec 22, 2020, 7:09 PM IST

Updated : Dec 22, 2020, 10:03 PM IST

బంగాల్​ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా చేసిన విమర్శలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. గత వారం బంగాల్​ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో నేరాలు పెరిగాయంటూ షా చేసిన వ్యాఖ్యలపై స్పందించారు మమతా. అభివృద్ధిలో దేశంలోనే బంగాల్ ముందంజలో ఉందని వెల్లడించారు. గత పదేళ్లలో రాష్ట్రంలో రాజకీయ హత్యలు, నేరాలు తగ్గాయన్నారు. కోల్​కతా నగరం రెండు సార్లు 'సేఫ్టీ సిటీ'గా ఎంపికైందని గుర్తు చేశారు.

"హోం మంత్రి( అమిత్​ షా) ఏదైనా చెబితే.. దానికి రిపోర్టులు, డేటా ఉండాలి. అభివృద్ధిలో బంగాల్ దేశంలోనే ముందంజలో ఉంది. కానీ బంగాల్​ను దిగజార్చే పనిలో షా ఉన్నారు."

--మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి

ఇదీ చదవండి : '200 స్థానాలు గెలుస్తాం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం'

ఇదీ చదవండి : 'మిషన్​ 200' కోసం అమిత్ షా కొత్త స్కెచ్​

ఇదీ చదవండి : 'దాడులకు భయపడం- మా గెలుపు తథ్యం'

Last Updated : Dec 22, 2020, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.