ETV Bharat / bharat

బీటెక్ విద్యార్థులకు గుడ్​న్యూస్​- BELలో ఇంజినీర్​​ ఉద్యోగాలు, అప్లైకు కొద్ది రోజులే ఛాన్స్​! - లేటెస్ట్​ బీఈఎల్​ జాబ్స్​

BEL Jobs 2023 : బీటెక్​ విద్యార్థులకు గుడ్​న్యూస్​. కేంద్ర ప్రభుత్వ సంస్థ బెల్​(BEL)లో పలు ఇంజినీర్​ పోస్టులకు నోటిఫికేషన్​ విడుదలైంది. మరి దీనికి సంబంధించిన విద్యార్హతలు, దరఖాస్తు విధానం తదితర వివరాలు మీకోసం.

BEL Recruitment 2023 Notification Full Details
BEL Jobs 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2023, 11:10 AM IST

BEL Jobs 2023 : ఇంజినీరింగ్​ విద్యార్థులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్​ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్​(BEL)లో ఖాళీగా ఉన్న 52 ఇంజినీర్​ పోస్టుల(BEL Vacancy 2023)ను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్​ను విడుదల చేసింది. ఆసక్తిగల యువతీయువకులు ఆన్​లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు(BEL Jobs 2023 Vacancy Details)..

  • ట్రైనీ ఇంజినీర్-I : 20 పోస్టులు
  • ప్రాజెక్ట్ ఇంజినీర్-I : 30 పోస్టులు
  • ప్రాజెక్ట్ ఆఫీసర్-I (హెచ్‌ఆర్‌) : 01 పోస్టు
  • ప్రాజెక్ట్ ఇంజినీర్-I (మెటీరియల్ మేనేజ్‌మెంట్) : 01 పోస్టు

ఏజ్​ లిమిట్(2023 జూన్​ 1 నాటికి)​..

  • BEL Jobs 2023 Age Limit : ట్రైనీ ఇంజినీర్-I : 28 ఏళ్లు మించకూడదు
  • ప్రాజెక్ట్ ఇంజినీర్-I : 32 ఏళ్లు మించకూడదు
  • కేటగిరీల వారీగా కొందరు అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

విద్యార్హతలు..
BEL Jobs 2023 Educational Qualifications : అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్‌, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం..
BEL Jobs 2023 Selection Process : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం..
BEL Jobs 2023 Application Mode : అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

అప్లై చేసుకోండిలా(BEL Jobs 2023 Application Process)..

  • ముందుగా బీఈఎల్​ అఫిషియల్​ వెబ్​సైట్​ https://bel-india.in/ లోకి లాగిన్​ అవ్వండి.
  • తర్వాత వచ్చే రిక్రూట్​మెంట్​ లింక్​పై క్లిక్​ చేయండి.
  • ఇప్పుడు అభ్యర్థికి సంబంధించిన పూర్తి వివరాలను ఎంటర్​ చేయండి.
  • అనంతరం కావాల్సిన డాక్యుమెంట్లను స్కాన్​ చేసి అప్​లోడ్​ చేయండి.
  • చివరగా సబ్మిట్​ బటన్​ నొక్కడంతో మీ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.
  • ముందు జాగ్రత్తగా అప్లికేషన్​ ఫారాన్ని ప్రింట్​ అవుట్​ తీసుకొని భద్రపరుచుకోండి.

జాబ్​ లొకేషన్​..
BEL Jobs 2023 Job Location : ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు ఉత్తర్​ప్రదేశ్​ ఘజియాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌)లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు చివిరి తేదీ..
BEL Jobs 2023 Apply Last Date : 2023, డిసెంబర్​ 15

అధికారిక వెబ్​సైట్..
BEL Official Website : వయోపరిమితి సడలింపులు సహా నోటిఫికేషన్​కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం BEL అధికారిక వెబ్​సైట్ https://bel-india.in/​ను చూడవచ్చు.

NLCలో 295 గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు - అప్లై చేసుకోండిలా!

ఐటీఐ అర్హతతో రైల్వేలో 1104 అప్రెంటీస్​ జాబ్స్​- అప్లైకు చివరి తేదీ ఎప్పుడంటే?

డిగ్రీ అర్హతతో AAICLASలో 906 సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.