ETV Bharat / bharat

9లక్షల దీపాలతో అయోధ్య 'దీపోత్సవ్'​ గిన్నిస్​ రికార్డు - దీపోత్సవ్ వార్తలు

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని.. అత్యధిక దీపాలు వెలిగించి.. ​ గిన్నిస్ రికార్డు నెలకొల్పింది ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వం. దీపోత్సవ్​ సందర్భంగా దాదాపు 9లక్షల దీపాలను వెలిగించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ తెలిపారు.

deepotsav
దీపోత్సవ్
author img

By

Published : Nov 3, 2021, 10:59 PM IST

దీపోత్సవం సందర్భంగా అయోధ్య నగరం సరికొత్త శోభను సంతరించుకుంది. దాదాపు 9లక్షలు దీపాలు వెలిగించి గిన్నిస్ బుక్ రికార్డ్స్​లో చోటుసాధించింది ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం.

deepotsav
దీపాలను వెలిగిస్తూ..

" దీపోత్సవంలో భాగంగా మేము ఈ రోజు దాదాపు 9లక్షల దీపాలను వెలిగించాం. ఈ దీపోత్సవం సందర్భంగా ప్రతిఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా."

-- యోగి ఆదిత్యనాథ్​, యూపీ సీఎం

అయోధ్య సరయూ నదీతీరంలోని రామ్‌కీ పౌడీ ఘాట్‌లో ఈ కార్యక్రమంలో జరిగింది. ఈ దీపోత్సవం కార్యక్రమాన్ని ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం, రామ్ మనోహర్ లోహియా అవధ్​ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించాయి.

deepotsav
దీపాల కాంతుల్లో అయోధ్య
deepotsav
దీపాలకాంతులతో ముస్తాబైన అయోధ్య నగరం

గతేడాది దీపావళి సమయంలోనూ 5,84,572 దీపాలను వెలిగించి గిన్నిస్ రికార్డు నెలకొల్పింది యూపీ ప్రభుత్వం. ఇప్పుడు ఆ రికార్డును తిరగరాసింది.

ఇదీ చూడండి: దీపావళి వేళ వెలుగులీనుతున్న అక్షర్​ధామ్ ఆలయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.