ETV Bharat / bharat

ఆర్మీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

Army helicopter makes emergency landing in Ramban RAMBAN: One ALH helicopter of 15 corps made an emergency landing in Ramban on Wednesday while it was on its way to Udhampur. The helicopter was carrying eight people, including two pilots, two persons of technical staff and four other passengers, who are safe, according to officials. The helicopter had taken off from Manasbal, Bandipora for Udhampur but had to make an emergency landing in Ramban after developing some technical glitch. After the technical glitch was fixed, the helicopter flew back to its destination. https://twitter.com/DisttRamban/status/1377196474249846788/photo/1

army helicopter emergency landing, హెలికాప్టర్​ అత్యవసర ల్యాండింగ్
ఆర్మీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
author img

By

Published : Mar 31, 2021, 3:55 PM IST

Updated : Mar 31, 2021, 6:52 PM IST

15:51 March 31

ఆర్మీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

ఆర్మీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

జమ్ముకశ్మీర్ రంబన్​లో 15 కార్ప్స్​కు చెందిన ఆర్మీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. బుధవారం.. మన్సబల్​ బందిపొరా నుంతి ఉధంపుర్​కు వేళ్తున్న క్రమంలో ఉదయం 10.45 గంటలకు ఈ ఘటన జరిగింది. సాంకేతిక సమస్య కారణంగానే ఇలా చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.

హెలికాప్టర్​లో మొత్తం ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారని అధికారులు వెల్లడించారు. వీరిలో ఇద్దరు పైలట్లు, ఇద్దరు సాంకేతిక బృందంతో పాటు 4 ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. అందరూ క్షేమంగానే ఉన్నారని స్పష్టం చేశారు. స్వల్ప సాంకేతిక సమస్య ఏర్పడిందని, అది పరిష్కారం కాగానే హెలికాప్టర్​ యధావిధిగా గమ్యస్థానానికి చేరుకుందని చెప్పారు. 

Last Updated : Mar 31, 2021, 6:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.