ETV Bharat / bharat

రాజస్థాన్​లో భూకంపం- రిక్టర్​ స్కేలుపై 4.8 తీవ్రత - రాజస్థాన్​లో భూప్రకపంనలు

earthquake
భూకంపం
author img

By

Published : Jul 22, 2021, 8:26 AM IST

Updated : Jul 22, 2021, 10:59 AM IST

08:21 July 22

రాజస్థాన్​లో భూకంపం- రిక్టర్​ స్కేలుపై 4.8 తీవ్రత

రాజస్థాన్​ బీకానెర్​లో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 4.8 తీవ్రత నమోదైంది. 

ఉదయం 7:42 గంటలకు భూప్రకంపనలు ఏర్పడినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. 

Last Updated : Jul 22, 2021, 10:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.