ETV Bharat / bharat

మహారాష్ట్రలో ఖలిస్థాన్​​ ఉగ్రవాది అరెస్టు

author img

By

Published : Feb 9, 2021, 11:47 AM IST

మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో ఖలిస్థాన్​ ఉగ్రవాదిని అరెస్టు చేశారు పోలీసులు. పంజాబ్​ సీఐడీ బృందం, మహారాష్ట్ర పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్​లో ఈ ఉగ్రవాది చిక్కాడు.

An alleged Khalistan supporter was arrested in maharashtra
మహారాష్ట్రలో ఖలిస్థాన్​ ఉగ్రవాది అరెస్టు

మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో ఖలిస్థాన్​ ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ లుధియానా నుంచి వచ్చిన ఈ ఉగ్రవాదిని సరబ్​జీత్ సింగ్​ కీరత్​గా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

An alleged Khalistan supporter was arrested in maharashtra
పోలీసులకు చిక్కిన ఖలిస్థాన్​ ఉగ్రవాది

పంజాబ్ సీఐడీ బృందం, మహారాష్ట్ర పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్​లో భాగంగా కీరత్​ను అరెస్టు చేశారు. ఫిబ్రవరి 7నే ఉగ్రవాదిని అరెస్టు చేసినా... తీవ్రవాద, ఖలిస్థాన్​ ఉగ్ర చర్యల నేపథ్యంలో విషయాన్ని రహస్యంగా ఉంచినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:రెండో సొరంగంలో ముమ్మరంగా సహాయక చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.