ETV Bharat / bharat

సీఎం వ్యాఖ్యలపై బిగ్​బీ​ మనమరాలు గరం - టోన్​ జీన్స్​పై ఉత్తరాఖండ్ సీఎం

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్​పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువత టోర్న్​ జీన్స్​ వేసుకోవడంపై ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు అమితాబ్ బచ్చన్ మనమరాలు నవ్య నవేలి.

navya naveli nanda
ఉత్తరాఖండ్​ సీఎం వ్యాఖ్యలపై బిగ్​బీ​ మనవరాలు గరం
author img

By

Published : Mar 18, 2021, 11:45 AM IST

యువత 'టోర్న్​ జీన్స్​' వేసుకోవద్దంటూ ఓ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం తీరథ్​ సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. తీరథ్​ ముందు తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలంటూ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మనమరాలు నవ్య నవేలి నందా అన్నారు. సీఎం వ్యాఖ్యలను తప్పుబడుతూ ఇన్​స్టాలో ఓ పోస్టు చేశారు.

navya naveli nanda
బిగ్​ బీ మనవరాలు ఇన్​స్టా పోస్ట్

"యువతు డ్రెస్సింగ్​ విధానాన్ని మార్చడానికి ముందు మీరు(తీరథ్) ఆలోచనా విధానాన్ని మార్చుకోండి. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా సమాజానికి మీరిచ్చే సందేశం ఏమిటి? నేను తప్పకుండా టోర్న్​ జోన్స్ వేసుకుంటా. అది గర్వంగా భావిస్తా."

--నవ్య నవేలి నంద, అమితాబ్ మనమరాలు.

నేటి యువత తాము ధనికులని తెలిసేలా టోర్న్​ జీన్స్​ వేస్తున్నారు అని సీఎం తీరథ్​ సింగ్ ఓ కార్యక్రమంలో అన్నారు. ఈ వ్యాఖ్యలను ప్రతిపక్ష నేతలు, సెలబ్రిటీలు చాలా మంది తప్పుబట్టారు.

ఇదీ చదవండి:గోద్రాలో భాజపాను గద్దె దించిన మజ్లిస్ పార్టీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.