అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసుతో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్న దక్షిణ ముంబయిలోని ఓ హోటల్ తనిఖీలు నిర్వహించారు ఎన్ఐఏ అధికారులు.
బాబుల్నాథ్ ఆలయానికి సమీపంలో ఉన్న సోని బిల్డింగ్‌కు మధ్యాహ్నం 12.45 గంటలకు ఎన్ఐఏ బృందం చేరుకుంది. ఆ హోటల్లో బస చేస్తోన్న వినియోగదారులు సహా సిబ్బందిని ఖాళీ చేయించి తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా సచిన్ వాజేను ఇటీవల బాబుల్నాథ్ ప్రాంతానికి తీసుకువచ్చింది ఎన్ఐఏ.
ఇదీ చూడండి: డబ్బుల కట్టలతో హోటల్‌కు వాజే.. వీడియో కలకలం!