రాజస్థాన్లోని అజ్మేర్లో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 8పై రెండు ట్రక్కులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇంజిన్లో భారీగా మంటలు చెలరేగాయి. నలుగురు సజీవదహనమయ్యారు.
![two vehicles caught fire](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12795934_4.jpg)
వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చారు. ఆదర్శ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
![two vehicles caught fire](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12795934_2.jpg)
![two vehicles caught fire](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12795934_1.jpg)
ఇదీ చదవండి: 50 రూపాయల గొడవ- ఏడాదిన్నర చిన్నారి బలి