ETV Bharat / bharat

ఎయిర్​ ఇండియాలో 828 ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా! - ఎయిర్​ ఇండియా ఉద్యోగాలు 2023

AIASL Recruitment 2023 In Telugu : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. ఎయిర్ ఇండియా ఎయిర్​పోర్ట్ సర్వీసెస్​ లిమిటెడ్​ (AIASL) 828 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు తదితర పూర్తి వివరాలు మీ కోసం.

AIASL Notification 2023
AIASL Recruitment 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2023, 10:24 AM IST

AIASL Recruitment 2023 : ఎయిర్ ఇండియా ఎయిర్​పోర్ట్ సర్వీసెస్​ లిమిటెడ్​ (AIASL) 828 కస్టమర్​ సర్వీస్​ ఎగ్జిక్యూటివ్స్​, మేనేజర్స్​ సహా, ఇతర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్​ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్టులో ఒప్పంద ప్రాతిపదికన పనిచేయాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • కస్టమర్ సర్వీస్​ ఎగ్జిక్యూటివ్​ - 217 పోస్టులు
  • సీనియర్​ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్​ - 178 పోస్టులు
  • ర్యాంప్​ సర్వీస్​ ఎగ్జిక్యూటివ్ - 138 పోస్టులు
  • యుటిలిటీ ఏజెంట్​ కమ్​ ర్యాంప్​ డ్రైవర్​ - 167 పోస్టులు
  • డిప్యూటీ మేనేజర్​ ర్యాంప్​/ మెయింటెనెన్స్​ -7 పోస్టులు
  • డిప్యూటీ మేనేజర్ ర్యాంప్​ - 28 పోస్టులు
  • జూనియర్ ఆఫీసర్​ టెక్నికల్ - 24 పోస్టులు
  • డిప్యూటీ మేనేజర్​ ( ప్యాసెంజర్)​ - 19 పోస్టులు
  • డిప్యూటీ ఆఫీసర్ ( ప్యాసెంజర్​) - 30 పోస్టులు
  • డిప్యూటీ మేనేజర్ ( కార్గో) - 3 పోస్టులు
  • డప్యూటీ ఆఫీసర్ ( కార్గో) - 8 పోస్టులు
  • జూనియర్ ఆఫీసర్ ( కార్గో) - 9 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 828

విద్యార్హతలు
AIASL Job Qualifications : అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి.. పదో తరగతి సహా, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కొన్ని పోస్టులకు కచ్చితంగా డ్రైవింగ్​ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి.

వయోపరిమితి (గరిష్ఠంగా..)
AIASL Jobs Age Limit :

  • ర్యాంప్​ సర్వీస్​ ఎగ్జిక్యూటివ్ - 28 ఏళ్లు
  • యుటిలిటీ ఏజెంట్​ కమ్​ ర్యాంప్​ డ్రైవర్​ - 28 ఏళ్లు
  • డిప్యూటీ మేనేజర్​ ర్యాంప్​/ మెయింటెనెన్స్​ - 55 ఏళ్లు
  • డిప్యూటీ మేనేజర్ ర్యాంప్​ - 55 ఏళ్లు
  • జూనియర్ ఆఫీసర్​ టెక్నికల్ - 28 ఏళ్లు
  • డిప్యూటీ మేనేజర్​ ( ప్యాసెంజర్)​ - 55 ఏళ్లు
  • డిప్యూటీ ఆఫీసర్ ( ప్యాసెంజర్​) - 50 ఏళ్లు
  • డిప్యూటీ మేనేజర్ ( కార్గో) - 55 ఏళ్లు
  • డప్యూటీ ఆఫీసర్ ( కార్గో) - 35 ఏళ్లు
  • జూనియర్ ఆఫీసర్ ( కార్గో) - 35 ఏళ్లు
  • కస్టమర్ సర్వీస్​ ఎగ్జిక్యూటివ్​ - 35 ఏళ్లు
  • సీనియర్​ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్​ - 50 ఏళ్లు

ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయా కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్​సైట్​ను సందర్శించండి.

దరఖాస్తు రుసుము
AIASL Jobs Application Fee : అభ్యర్థులు ముంబయిలో చెల్లే విధంగా AI AIRPORT SERVICES LIMITED పేరు మీదుగా రూ.500 డిమాండ్​ డ్రాఫ్ట్​ తీయాల్సి ఉంటుంది. అయితే ఎక్స్​-సర్వీస్​మెన్​, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రం అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఎంపిక ప్రక్రియ
AIASL Job Selection Process : ఆయా పోస్టులను అనుసరించి అభ్యర్థులకు ట్రేడ్ టెస్ట్​, పర్సనల్ ఇంటర్వ్యూ/ వర్చువల్ ఇంటర్వ్యూ చేస్తారు. గ్రూప్ డిస్కషన్ కూడా ఉంటుంది. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీలు : 2023 డిసెంబర్​ 18, 19, 20, 21, 22, 23 తేదీలు.

ఇంటర్వ్యూ జరిగే వేదిక : జీడీఎస్ కాంప్లెక్స్, సహార్ పోలీస్ స్టేషన్​ దగ్గర, సీఎస్​ఎంఐ విమానాశ్రయం, టెర్నినల్​-2, గేట్ నం.5, సహార్​, అంధేరి-ఈస్ట్​, ముంబయి.

గవర్న్​మెంట్​ జాబ్ కావాలా? వేల పోస్టులకు నోటిఫికేషన్స్ రిలీజ్- అప్లై చేసుకోండిలా!

జాబ్​ వచ్చి తీరాలా? స్టన్నింగ్​ రెజ్యూమ్​ను​ తయారుచేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.