ETV Bharat / bharat

హోలీ వేళ మోదీ మాస్క్​లకు భలే గిరాకీ - Holi festival

ఉత్తరప్రదేశ్​లో ముందస్తు హోలీ వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీ​లో ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్​ మాస్క్​లకు విపరీతంగా గిరాకీ పెరుగుతోంది.

Ahead of Holi festival, shopkeepers in Aligarh say there is an increase in demand of PM Modi's plastic face mask & his beard
హోలీ వేళ మోదీ మాస్క్​లకు భారీ డిమాండ్​
author img

By

Published : Mar 26, 2021, 7:38 AM IST

Updated : Mar 26, 2021, 8:48 AM IST

హోలీ వేడుకల నేపథ్యంలో ఉత్తర్​ ప్రదేశ్​ అలీగఢ్​లో ప్రధాని నరేంద్ర మోదీ మాస్క్​లకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ముఖాలకు మాస్క్​లు ధరించి ఫోజులిస్తున్నారు వినియోగదారులు.

Ahead of Holi festival, shopkeepers in Aligarh say there is an increase in demand of PM Modi's plastic face mask & his beard
మోదీ మాస్క్​ ధరించిన వినియోగదారుడు

ప్రధాని మోదీ గడ్డంను పోలిన మాస్క్

మోదీ ఫేస్​ మాస్క్​తో వినియోగదారుడు

"హోలీ ఉత్సవాలకు రంగులు, వాటర్​ గన్స్​ కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ సారి ప్రధాని మోదీ ప్లాస్టిక్​ ఫేస్​ మాస్క్​ను కూడా కొనుగోలు చేస్తున్నారు. గిరాకీ బాగుంది." అని అన్నారు ఓ దుకాణదారుడు.

ఇదీ చూడండి: కొవిడ్ కేర్ అసుపత్రిలో అగ్ని ప్రమాదం-ఇద్దరు మృతి

Last Updated : Mar 26, 2021, 8:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.