ETV Bharat / bharat

పట్టపగలే న్యాయవాది దారుణ హత్య - కర్ణాటకలో అడ్వకేట్​ వెంకేటేశ్​ దారుణ హత్య

కర్ణాటకలో పట్టపగలే దారుణ హత్య జరిగింది. కోర్టు పరిధిలోనే న్యాయవాది​ని హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Advocate brutally murdered in the court premises in Karnataka
కర్ణాటకలో న్యాయవాది దారుణ హత్య
author img

By

Published : Feb 27, 2021, 2:31 PM IST

కర్ణాటకలోని హోస్పేట్​లో దారుణం జరిగింది. నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే ఓ న్యాయవాది, కాంగ్రెస్​ నాయకుడు తారిహళ్లి వెంకటేశ్​(48)ను నడిరోడ్డుపై అతి కిరాతకంగా నరికి చంపాడు అతడి బంధువు. కోర్టు పరిధిలోనే జరిగిన ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది.

అయితే.. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు కారకులైన మృతుడి బంధువు మనోజా అనే నిందుతుణ్ని పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఇదీ చూడండి: పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం- ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.