ETV Bharat / bharat

భాజపా అభ్యర్థిగా సురేశ్​ గోపి నామినేషన్ - త్రిస్సూర్​ నియోజకవర్గం

కేరళ ఎన్నికల్లో మరో ప్రముఖ నటుడు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సురేశ్​ గోపి త్రిస్సూర్​​ నియోజకవర్గం భాజపా అభ్యర్థిగా గురువారం నామినేషన్​ దాఖలు చేశారు.

Actor-turned-politician Suresh Gopi files his nomination as BJP candidate from Thrissur.
ప్రముఖ నటుడు సురేశ్​ గోపీ నామినేషన్​ దాఖలు
author img

By

Published : Mar 18, 2021, 4:17 PM IST

మలయాళ సినీ నటుడు సురేశ్​ గోపీ.. కేరళలోని త్రిస్సూర్​​ నియోజకవర్గం అభ్యర్థిగా గురువారం నామినేషన్​ వేశారు.

Actor-turned-politician Suresh Gopi files his nomination as BJP candidate from Thrissur.
ఎన్నికల అధికారికి నామినేషన్​ పత్రాలు సమర్పిస్తోన్న సురేశ్​ గోపి

భాజపా తరఫున ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

ఇదీ చదవండి: నామినేషన్​ వేసిన కుష్బూ సుందర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.