ETV Bharat / bharat

బైక్​పైకి దూసుకెళ్లిన కార్.. ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి - nagpur car accident news

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

Accident on Sakkardara bridge in Nagpur city; Four died

author img

By

Published : Sep 10, 2022, 8:58 AM IST

Updated : Sep 10, 2022, 12:44 PM IST

Road Accident In Nagpur : మహారాష్ట్రలోని నాగ్​పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని సక్కర్దార వంతెన పై వేగంగా వస్తున్న ఓ కారు అదే దారిలో వస్తున్న వాహనాలపైకి దుసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. కారు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు గణేశ్​ అధావ్ తన స్నేహితుని కారు తీసుకుని బుట్టిబోరినికి వెళ్తున్నాడు. అర్ధరాత్రి అవ్వడం వల్ల బ్రిడ్జ్​పై ఎవరూ లేరని కారు వేగం పెంచాడు. మితిమీరిన వేగంతో ఎదురుగా వస్తున్న మూడు వాహనాలను వరుసగా ఢీకొట్టాడు. అందులో ఓ బైక్​పై ఒక వ్యక్తి, అతని తల్లి, ఇద్దరు పిల్లలు ప్రయాణిస్తున్నారు.​ కారు ఢీకొట్టడం వల్ల వారు వంతెనపై నుంచి కింద పడిపోయారు. నీటిలో పడిపోయిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

ఇదీ చదవండి: దళిత బాలుడిపై దారుణం.. గణేశుడి​ విగ్రహాన్ని తాకాడని మూకదాడి

'మిస్త్రీ యాక్సిడెంట్​కు 5 సెకన్ల ముందు అలా..'.. బెంజ్ కంపెనీ కీలక నివేదిక

Last Updated : Sep 10, 2022, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.