ETV Bharat / bharat

ఆప్​ ఎమ్మెల్యే సోమ్​నాథ్​ భారతికి ఊరట

ఆమ్​ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్​నాథ్​ భారతికి ట్రయల్​ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను దిల్లీ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఎయిమ్స్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడిచేసిన కేసులో సోమ్​నాథ్​ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ​

bharti
ఆప్​ ఎమ్మెల్యే సోమ్​నాథ్​ భారతికి ఊరట
author img

By

Published : Mar 24, 2021, 8:59 PM IST

దిల్లీలోని ఎయిమ్స్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడిచేసిన కేసులో ఆమ్​ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి ఊరట లభించింది. ట్రయల్​ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సస్పెండ్​ చేస్తూ హైకోర్టు బుధవారం తీర్పును వెల్లడించింది. ట్రయల్​ కోర్టు తీర్పును సోమ్​నాథ్​ సవాల్​ చేయడంపై స్పందన తెలియజేయాలని దిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మే 20కి వాయిదా వేసింది.

సోమ్​నాథ్​ భారతికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ట్రయల్​ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. ఇదే కేసులో అంతకు ముందు.. మెట్రోపాలిటన్ కోర్టు సోమ్​నాథ్​కు రూ. లక్ష జరిమానా విధించింది.

ఇదీ చదవండి : అభ్యర్థులకు కరోనా.. పార్టీల ప్రచారంపై తీవ్ర ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.