ETV Bharat / bharat

Govt Jobs : డిగ్రీ, బీటెక్​ అర్హతతో.. విమానయాన రంగంలో ఉద్యోగాలు!.. లక్షల్లో జీతాలు! - latest job notifications

Central Govt Jobs : విమానయాన రంగంలో పనిచేయాలని ఆశించే అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. ఎయిర్​పోర్ట్స్​ ఆథారిటీ ఆఫ్​ ఇండియా 342 అసిస్టెంట్​, జూనియర్ ఎగ్జిక్యూటివ్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం..

Airports Authority of India job notification
AAI Recruitment 2023
author img

By

Published : Aug 4, 2023, 10:18 AM IST

Government Jobs 2023 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిర్​పోర్ట్స్​ అథారిటీ ఆఫ్ ఇండియా 342 సీనియర్​ అసిస్టెంట్​, జూనియర్​ అసిస్టెంట్​, జూనియర్​ ఎగ్జిక్యూటివ్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది.

పోస్టుల వివరాలు
AAI Recruitment 2023 :

  • జూనియర్​ అసిస్టెంట్​ (ఆఫీస్​) - 9
  • సీనియర్​ అసిస్టెంట్​ (అకౌంట్స్​) - 9
  • జూనియర్​ ఎగ్జిక్యూటివ్​ (కామన్​ కేడర్​) - 237
  • జూనియర్​ ఎగ్జిక్యూటివ్​ (ఫైనాన్స్​) - 66
  • జూనియర్​ ఎగ్జిక్యూటివ్​ (ఫైర్​ సర్వీస్​) - 3
  • జూనియర్​ ఎగ్జిక్యూటివ్​ (లా) - 18

విద్యార్హతలు
AAI Eligibility criteria 2023 :

  • జూనియర్​ అసిస్టెంట్​ (ఆఫీస్​) - అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • సీనియర్​ అసిస్టెంట్​ (అకౌంట్స్​) - డిగ్రీ చేసి ఉండాలి. బీకామ్​ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
  • జూనియర్​ ఎగ్జిక్యూటివ్​ (కామన్​ కేడర్​) - డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • జూనియర్​ ఎగ్జిక్యూటివ్​ (ఫైనాన్స్​) - బీకామ్ చేసి ఉండాలి. అలాగే రెండేళ్ల వ్యవధి గల ఐసీడబ్లూఏ/ సీఏ/ ఎంబీఏ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
  • జూనియర్​ ఎగ్జిక్యూటివ్​ (ఫైర్​ సర్వీస్​) - బీఈ/ బీటెక్​ చేసి ఉండాలి. ముఖ్యంగా ఫైర్​ ఇంజినీరింగ్​/ మెకానికల్ ఇంజినీరింగ్​/ ఆటోమొబైల్ ఇంజినీరింగ్​ చేసి ఉండాలి.
  • జూనియర్​ ఎగ్జిక్యూటివ్​ (లా) - 3 ఏళ్ల వ్యవధి గల 'లా' డిగ్రీ చేసి ఉండాలి.

వయోపరిమితి
AAI Age Limit :

  • సీనియర్​, జూనియర్​ అసిస్టెంట్​ ఉద్యోగాలకు అభ్యర్థుల వయస్సు 2023 సెప్టెంబర్​ 4 నాటికి 30 ఏళ్ల మించి ఉండకూడదు.
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్​ ఉద్యోగాలకు అభ్యర్థుల వయస్సు 2023 సెప్టెంబర్​ 4 నాటికి 27 ఏళ్లు మించి ఉండరాదు.

నోట్​ : ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

అప్లికేషన్​ ఫీజు
AAI Application Fee : అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.1000 ఆన్​లైన్​లో చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ
AAI Selection Process 2023 : అభ్యర్థులకు ఆన్​లైన్​ ఎగ్జామ్ (కంప్యూటర్​ బేస్డ్​ టెస్ట్​) నిర్వహిస్తారు. అయితే ఈ పరీక్షలో ఎలాంటి నెగిటివ్​ మార్కింగ్​ సిస్టమ్​ లేదు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు.. ఆయా పోస్టులకు అనుగుణంగా డాక్యుమెంట్​ వెరిఫికేషన్​/ కంప్యూటర్ లిటరసీ టెస్ట్​/ ఫిజికల్​ మెజర్​మెంట్స్ అండ్​ ఇండ్యూరెన్స్ టెస్ట్​/ డ్రైవింగ్​ టెస్ట్​లు నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
AAI Salary :

  • జూనియర్ ఎగ్జిక్యూటివ్​ అభ్యర్థులకు రూ.40,000 నుంచి రూ.1,40,000 జీతం ఉంటుంది.
  • సీనియర్​ అసిస్టెంట్​ అభ్యర్థులకు రూ.36,000 నుంచి రూ.1,10,000
  • జూనియర్​ అసిస్టెంట్​ అభ్యర్థులకు రూ.31,000 నుంచి రూ.92,000 వరకు జీతభత్యాలు ఉంటాయి.

దరఖాస్తు విధానం
AAI apply online :

  • అభ్యర్థులు www.aai.aero వెబ్​సైట్​ను ఓపెన్​ చేయాలి.
  • హోమ్​పేజ్​లోని అప్లికేషన్​ లింక్​ను ఓపెన్​ చేసి, దరఖాస్తు నింపాలి.
  • దరఖాస్తులోని మీ వ్యక్తి గత వివరాలను, విద్యార్హతలను ఒకసారి సరిచూసుకొని సబ్​మిట్​ చేయాలి.
  • అప్లికేషన్​ సబ్​మిట్​ చేసిన తరువాత మీకు రిజిస్ట్రేషన్​ నంబర్​, పాస్​వర్డ్​ జనరేట్​ అవుతాయి. అవి మీ ఫోన్​కు, ఈ-మెయిల్​కు వస్తాయి.
  • ఈ రిజిస్ట్రేషన్​ నంబర్​, పాస్​వర్డ్​తో మళ్లీ మీరు లాగిన్​ అయ్యి, అప్లికేషన్​ను ఫైనలైజ్​ చేయాల్సి ఉంటుంది.
  • అభ్యర్థులు భవిష్యత్ రిఫరెన్స్​ కోసం అప్లికేషన్​ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
AAI Application Last Date :

  • ఆన్​లైన్​ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 2023 ఆగస్టు 5
  • దరఖాస్తుకు ఆఖరి తేదీ : 2023 సెప్టెంబర్​ 4

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.