ETV Bharat / bharat

AAI junior executive jobs 2023 : బీఈ/ బీటెక్ అర్హతతో.. AAIలో 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. లక్షల్లో జీతం!

AAI Jobs Recruitment 2023 : నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్​న్యూస్​. న్యూదిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మరి దీనికి కావాల్సిన విద్యార్హతలు, దరఖాస్తు చివరితేదీ, జాబ్​ లొకేషన్​ తదితర వివరాలు మీకోసం.

AAI Junior Executive Recruitment 2023
AAI Jobs Recruitment 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2023, 12:21 PM IST

Updated : Oct 15, 2023, 1:06 PM IST

AAI Jobs Recruitment 2023 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు శుభవార్త. న్యూదిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఏఏఐ కార్యాలయాల్లోని 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్​ 1 నుంచి ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు..
AAI Job Vacancy : 496 - జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌) పోస్టులు

ఏజ్​ లిమిట్​..
AAI Junior Executive Jobs Age Limit : అభ్యర్థుల వయస్సు 2023 నవంబర్​ 30 నాటికి 27 ఏళ్లు మించకూడదు.

విద్యార్హతలు..
AAI Jobs For Engineers : అభ్యర్థులు బీఎస్సీ (ఫిజిక్స్‌/ మ్యాథ్స్‌) లేదా బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు రుసుము(AAI Junior Executive Jobs Application Fee)..

  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్​ ఫీజు లేదు.
  • మిగతా అభ్యర్థులకు దరఖాస్తు రుసుమును రూ.1000/- నిర్ణయించారు.
  • ఎయిర్​పోర్ట్స్ అథారిటీ ఆఫ్​​ ఇండియా (ఏఏఐ)లో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ చేసిన అభ్యర్థులకు కూడా ఫీజు నుంచి పూర్తిగా మినహాయింపు కల్పించారు.

ఎంపిక విధానం(AAI Junior Executive Selection Process)..

  • రాత పరీక్ష(ఆన్​లైన్​ టెస్ట్​)
  • వాయిస్‌ టెస్ట్‌
  • సైకోయాక్టివ్‌ సబ్‌స్టాన్స్‌ టెస్ట్‌
  • మెడికల్‌ టెస్ట్‌
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతభత్యాలు..
AAI Jobs Salary : ఉద్యోగంలో చేరాక రూ.40,000 నుంచి రూ.1,40,000 చొప్పున ప్రతి నెలా వేతనం చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం..
AAI Jobs Apply : అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్​సైట్​లోకి లాగిన్​ అయ్యి ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

అధికారిక వెబ్​సైట్..
AAI Official Website : వయోపరిమితి సడలింపులు, పరీక్ష తేదీలు, సిలబస్​ సహా నోటిఫికేషన్​కు సంబంధించి మరిన్ని వివరాల కోసం ఏఏఐ అధికారిక వెబ్​సైట్​ https://www.aai.aero/en/careers/recruitmentను వీక్షించండి.

జాబ్​ లొకేషన్​..
AAI Junior Executive Job Location : ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు.. దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) కార్యాలయాల్లో ఎక్కడైనా పోస్టింగ్​ ఇస్తారు.

ముఖ్యమైన తేదీలు(AAI Junior Executive Jobs Important Dates)..

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 నవంబర్​ 1
  • దరఖాస్తుకు చివరి తేదీ : 2023 నవంబర్​ 30

IB Recruitment 2023 : ఇంటెలిజెన్స్​ బ్యూరోలో ఉద్యోగాలు.. పది పాసైతే చాలు.. దరఖాస్తు చివరి తేదీ ఇదే

NTPC Engineering Jobs 2023 : గేట్ స్కోర్​తో.. 495 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ జాబ్స్​.. అప్లై చేసుకోండిలా!

Indian Navy Jobs 2023 : డిగ్రీ, పీజీ అర్హతతో.. 224 ఇండియన్​ నేవీ (SSC) ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా!

Last Updated : Oct 15, 2023, 1:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.