ETV Bharat / bharat

ఏడో నెలలోనే డెలివరీ- ఒకే కాన్పులో ముగ్గురు జననం! - ఏడో నెలలోనే డెలివరీ

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది(3 babies in one delivery) ఓ మహిళ. నెలలు నిండక ముందే.. ఏడో నెలలోనే సాధారణ కాన్పు జరిగింది. పిల్లలు, తల్లి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

3 babies in one delivery
ఒకే కాన్పులో ముగ్గురు జననం
author img

By

Published : Oct 4, 2021, 8:30 AM IST

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు శిశువలకు జన్మనిచ్చింది(3 babies in one delivery). అయితే.. ఏడో నెలలోనే సాధారణ కాన్పు కావటం గమనార్హం. తల్లి, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

3 babies in one delivery
ఒకే కాన్పులో జన్మించిన పిల్లలను చూపుతున్న ఆసుపత్రి సిబ్బంది

జిల్లాలోని గోకర్నా గ్రామానికి చెందిన హలీమా సాదిక్​ సాబ్​ అనే మహిళ ఏడు నెలల గర్భిణి. ఆదివారం నొప్పులు రావటం వల్ల కుంట తాలుకాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. పరిశీలించిన వైద్యులు.. వెంటనే డెలివరీ చేయాలని తెలిపారు. ఎలాంటి ఆపరేషన్​ లేకుండానే సాధారణ కాన్పులో ముగ్గురు శిశువులు (ఇద్దరు ఆడ, ఒక మగ శిశువు)కు జన్మనిచ్చింది హలీమా. నెలలు నిండకముందే పుట్టిన క్రమంలో చిన్నారులను శిశు సంరక్షణ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చూడండి: 3 babies in single normal Delivery: ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.