పంజాబీ నటుడు, గాయకుడు దీప్‌సిద్ధూకు దిల్లీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
జనవరి 26న ఎర్రకోట వద్ద రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా దీప్ సిద్ధూ.. రైతులను రెచ్చగొట్టి హింసకు కారణమయ్యారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. నాటి హింసలో దాదాపు 500 మంది పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయనపై వేర్వేరు కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: 'రైతు ఉద్యమ స్థలాల్లో టీకా కేంద్రాల ఏర్పాటు!'
ఇదీ చదవండి: కరోనా పంజా- కొత్తగా 2 లక్షల 34 వేల కేసులు