- జగన్.. అతిపెద్ద ఆర్థిక నేరస్థుడు: వంగలపూడి అనిత
- 11 ఏళ్లుగా జగన్ బెయిలుపై బయట ఉన్నారు: అనిత
- చంద్రబాబు కుటుంబసభ్యులు ఎంతో ధైర్యంగా ఉన్నారు: అనిత
- తప్పు చేయకపోవడం వల్లే చంద్రబాబు కుటుంబసభ్యులు ధైర్యంగా ఉన్నారు: అనిత
- చంద్రబాబు బెయిల్ పిటిషన్ వేయలేదు.. క్వాష్ పిటిషన్ వేశారు..: అనిత
- రిమాండ్ రిపోర్ట్‌లో ఏమీ లేదని పిల్లాడిని అడిగినా చెబుతాడు: అనిత
చంద్రబాబు అరెస్టుపై ఆగని నిరసనలు.. తెలుగు రాష్ట్రాలతో పాటు ఖండాంతరాల్లో ఆందోళనలు - మేము సైతం బాబు కోసం కార్యక్రమం
Published : Sep 17, 2023, 6:31 AM IST
|Updated : Sep 17, 2023, 5:18 PM IST
17:17 September 17
జగన్.. అతిపెద్ద ఆర్థిక నేరస్థుడు: వంగలపూడి అనిత
17:03 September 17
హైదరాబాద్: వనస్థలిపురంలో చంద్రబాబు అభిమానుల ర్యాలీ
- హైదరాబాద్: వనస్థలిపురంలో చంద్రబాబు అభిమానుల ర్యాలీ
- పనామా చౌరస్తా నుంచి చంద్రబాబు అభిమానుల ర్యాలీ
- చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆయన అభిమానుల ర్యాలీ
- తెదేపా అభిమానులకు సంఘీభావం తెలిపిన భారాస ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
- ర్యాలీలో పాల్గొన్న భాజపా కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి
- చంద్రబాబు అభిమానుల ర్యాలీని అడ్డుకుంటున్న పోలీసులు
16:56 September 17
'చంద్రబాబు అభిమానులు' పేరుతో ఖమ్మంలో భారీ ర్యాలీ
- చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఖమ్మంలో భారీ ర్యాలీ
- 'చంద్రబాబు అభిమానులు' పేరుతో ఖమ్మంలో భారీ ర్యాలీ
- ఖమ్మం: ఎన్టీఆర్ చౌరస్తా నుంచి మయూరి సెంటర్ వరకు ర్యాలీ
- నల్ల జెండాలు, ప్లకార్డులతో ర్యాలీలో పాల్గొననున్న చంద్రబాబు అభిమానులు
- చంద్రబాబు అభిమానులతో కలిసి ర్యాలీలో పాల్గొననున్న నందమూరి చైతన్య కృష్ణ
15:25 September 17
పల్నాడు: చిలకలూరిపేటలో ఐదో రోజు తెదేపా రిలే నిరాహార దీక్షలు
- పల్నాడు: చిలకలూరిపేటలో ఐదో రోజు తెదేపా రిలే నిరాహార దీక్షలు
- మాజీమంత్రి ప్రత్తిపాటి ఆధ్వర్యంలో దీక్షలో కూర్చున్న మహిళలు
- జగన్.. తన అవినీతి చరిత్ర గురించి కూడా నిజాలు చెప్పాలి: ప్రత్తిపాటి
- రూ.43 వేల కోట్లు దోచిన జగన్ 12 ఏళ్లుగా బెయిలుపై ఉన్నారు: ప్రత్తిపాటి
- అవినీతి గురించి జగన్ మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు: ప్రత్తిపాటి
- దుర్మార్గపు పాలన కట్టడికి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: ప్రత్తిపాటి
- కేంద్ర బలగాలతోనే ఏపీలో ఎన్నికలు జరపాలి: మాజీమంత్రి ప్రత్తిపాటి
14:48 September 17
చంద్రబాబు అరెస్టు తప్పుడు విధానంలో జరిగింది: రాజాసింగ్
- చంద్రబాబు అరెస్టును ఖండించిన తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్
- చంద్రబాబు అరెస్టు తప్పుడు విధానంలో జరిగింది: రాజాసింగ్
- చంద్రబాబును చూసి జగన్ భయపడుతున్నారు: రాజాసింగ్
- కేసుతో సంబంధం లేకపోయినా అరెస్టు చేశారు: రాజాసింగ్
- చంద్రబాబుపై ఎంత దౌర్జన్యం చేస్తే అంతగా ఎదుగుతారు: రాజాసింగ్
- 2024లో ఏపీలో తెదేపా ప్రభుత్వం ఏర్పడుతుంది: రాజాసింగ్
- జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారు: ఎమ్మెల్యే రాజాసింగ్
- జగన్ ఏం చేశాడు.. ఏం చేస్తున్నాడనేది ప్రజలకు తెలుసు: రాజాసింగ్
- ప్రజల సేవ కోసం చంద్రబాబు జైలుకు వెళ్లారు: రాజాసింగ్
- చంద్రబాబుపై పెట్టిన కేసు కోర్టు కొట్టేస్తుందని భావిస్తున్నా: రాజాసింగ్
14:25 September 17
జగన్‌పై ఉన్న వ్యతిరేకత ప్రపంచంలో ఏ నాయకుడిపైనా లేదు: యనమల
- చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు పెట్టారు: యనమల
- సీఐడీ.. జగన్ జేబు సంస్థలా మారింది: యనమల
- సీమెన్స్ మంచి సంస్థ.. విద్యార్థులకు శిక్షణ కోసం ఏర్పాటు: యనమల
- తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ రూ.లక్ష కోట్లు దోచారు: యనమల
- సీఎం అయ్యాక జగన్ రూ.2.5 లక్షల కోట్లు దోచారని మా అంచనా: యనమల
- జగన్ అనుచరులు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వనరులు దోచేశారు: యనమల
- జగన్ దోపిడీ వ్యవస్థకు అధిపతి: యనమల
- స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా పేద విద్యార్థులు లబ్ధి పొందారు: యనమల
- చంద్రబాబును జైలులో పెట్టి బురద చల్లాలని చూశారు: యనమల
- రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనేది జగన్ ఆలోచన: యనమల
- జగన్‌పై ఉన్న వ్యతిరేకత ప్రపంచంలో ఏ నాయకుడిపైనా లేదు: యనమల
- జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు నష్టపోయారు: యనమల
- జగన్ ఇంటికి వెళ్లడం ఖాయం.. జైలుకు పోవడం ఖాయం: యనమల
- డీఐజీ జైలుకు తీసుకెళ్తే భద్రత ఉందో? లేదో? చూపిస్తా: యనమల
- ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేశారు.. ఏం సౌకర్యాలు కల్పిస్తారు: యనమల
14:22 September 17
నెల్లూరు జిల్లాలో ఐదో రోజు రిలే నిరాహార దీక్షలు
- నెల్లూరు జిల్లాలో ఐదో రోజు రిలే నిరాహార దీక్షలు
- కలిగిరి దీక్షా శిబిరంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు
- మనుబోలు దీక్షా శిబిరంలో పాల్గొన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
- నెల్లూరు గ్రామీణ దీక్షా శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
- నెల్లూరు దీక్షా శిబిరంలో పాల్గొన్న ముస్లిం, మైనార్టీలు
13:21 September 17
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెదేపా నేతల రిలే నిరాహార దీక్షలు
- గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెదేపా నేతల రిలే నిరాహార దీక్షలు
- 42వ డివిజన్ జేకేసీ రోడ్డులో మేము సైతం బాబు కోసం కార్యక్రమం
- సంఘీభావం తెలిపిన ఆలపాటి రాజా, జనసేన నేతలు
13:14 September 17
ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న తెదేపా రిలే నిరాహార దీక్షలు
- ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న తెదేపా రిలే నిరాహార దీక్షలు
- మంగళగిరి రిలే దీక్షలో పాల్గొన్న తమ్మిశెట్టి జానకీదేవి, పోతినేని శ్రీనివాసరావు
- తుళ్లూరు రైతు దీక్షా శిబిరం దీక్షలో పాల్గొన్న రైతు కూలీలు, మహిళలు
- అద్దంకిలో ఐదో రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు
- రేపల్లెలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న తెలుగుదేశం నేతలు
13:13 September 17
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో ర్యాలీ
- పల్నాడు: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో ర్యాలీ
- మాదల మహంకాళమ్మ గుడి నుంచి ఇస్సపాలెం మహంకాళి ఆలయం వరకు పాదయాత్ర
- పల్నాడు జిల్లా: ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు
- ప్రతిఘటించి ముందుకు సాగుతున్న తెలుగు యువత నాయకులు
13:13 September 17
చంద్రబాబు ఆరోగ్యం కాంక్షిస్తూ హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల ఆధ్వర్యంలో హోమం
- హైదరాబాద్: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఐటీ ఉద్యోగుల ఆందోళన
- కూకట్‌పల్లి, వసంత్‌నగర్‌లో ఐటీ ఉద్యోగులు, కాలనీ వాసులు ఆందోళన
- హైదరాబాద్: చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్
- హైదరాబాద్: చంద్రబాబు ఆరోగ్యం కాంక్షిస్తూ ఐటీ ఉద్యోగుల ఆధ్వర్యంలో హోమం
- చంద్రబాబు మళ్లీ సీఎం కావాలంటూ శ్రీ సుదర్శన లక్ష్మీ కార్యసిద్ధి హోమం
- హైదరాబాద్: బాచుపల్లి కౌశల్య గార్డెన్స్‌లో హోమం నిర్వహణ
13:13 September 17
సౌదీఅరేబియాలో తెలుగు ప్రజల నిరసనలు
- సౌదీఅరేబియాలో తెలుగు ప్రజల నిరసనలు
- చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆల్‌కోభార్‌లో తెలుగు ప్రజల నిరసనలు
- తెలుగుదేశం జెండాలు చేతపట్టి సభ నిర్వహణ
- చంద్రబాబు విద్యా ప్రమాణాల వల్లే స్థిరపడ్డామన్న ప్రవాసాంధ్రులు
- న్యాయం కావాలి-చంద్రబాబు విడుదల కావాలని నినాదాలు
- 'సైకో పోవాలి-సైకిల్ రావాలి' నినాదాలతో భారీ ర్యాలీ
- ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పెద్దఎత్తున నినాదాలు
13:12 September 17
రాష్ట్రంలో చీకటి రోజులు కొనసాగుతున్నాయి
- రాష్ట్రంలో చీకటి రోజులు కొనసాగుతున్నాయి
- చంద్రబాబు రిమాండ్‌లో ఉన్నా పార్టీ నిబద్ధతకు కట్టుబడి ఉన్నాం
- అక్రమంగా చంద్రబాబు రిమాండ్‌లో ఉన్నా తెదేపా పార్లమెంటరీ పార్టీ నేతలు సమావేశం నిర్వహించాం
- వైకాపా నేతలు మాత్రం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించలేదు
- చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ హైదరాబాద్‌లోనూ స్వచ్ఛందంగా నిరసన తెలిపారు
- ప్రభుత్వ చర్యలతో తెదేపా మరింత బలపడింది
- చంద్రబాబుపై ప్రజల నమ్మకం మరింత పెరిగింది
- అఖిలపక్ష భేటీలోనూ ఈ అన్యాయాన్ని లేవనెత్తుతాం
10:41 September 17
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ విజయనగరంలో నిరసన
- విజయనగరం: చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తెదేపా నిరసన
- గజపతినగరం నుంచి విజయనగరం పైడితల్లి గుడి వరకు పాదయాత్ర
- తెదేపా రాష్ట్ర కార్యదర్శి శివరామకృష్ణ ఆధ్వర్యంలో పాదయాత్ర
- పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసుల అభ్యంతరం
- తెదేపా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
09:10 September 17
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రోడ్లపైకి వచ్చేవారిని వేధిస్తున్నారని ఫిర్యాదు
- కేంద్ర హోమ్ సెక్రటరీకి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ
- చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రోడ్లపైకి వచ్చేవారిని వేధిస్తున్నారని ఫిర్యాదు
- ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలను వేధిస్తున్నారని ఫిర్యాదు
- అధికార దుర్వినియోగం చేసే పోలీసులపై చర్యలు తీసుకోవాలి: అనగాని
- అక్రమ అరెస్టులు, కేసులు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనం: అనగాని
08:53 September 17
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అమెరికాలో తెలుగు ప్రజల నిరసనలు
- చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అమెరికాలో తెలుగు ప్రజల నిరసనలు
- డల్లాస్, వాషింగ్టన్, హార్ట్‌ఫోర్డ్‌లో తెలుగు ప్రజల నిరసనలు
- చంద్రబాబుకు మద్దతుగా పెద్దఎత్తున నిరసనలో పాల్గొన్న తెలుగు ప్రజలు
- న్యాయం కావాలి-చంద్రబాబు విడుదల కావాలంటూ నినాదాలు
- డల్లాస్ వీధుల్లో నల్ల దుస్తుల్లో భారీ నిరసన ప్రదర్శన
08:39 September 17
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెదేపా కార్యకర్తల పాదయాత్ర
- విశాఖ: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెదేపా కార్యకర్తల పాదయాత్ర
- విశాఖ: అగనంపూడి నుంచి సింహాచలం దేవస్థానం వరకు పాదయాత్ర
08:22 September 17
చంద్రబాబు అరెస్టు వార్త విని కొందరు ప్రాణాలు కోల్పోయారు: నందమూరి రామకృష్ణ
- చంద్రబాబు అరెస్టు వార్త విని కొందరు ప్రాణాలు కోల్పోయారు: నందమూరి రామకృష్ణ
- ప్రాణాలు కోల్పోయిన వార్తలు విని గుండె తరుక్కుపోతోంది: నందమూరి రామకృష్ణ
- చనిపోయిన వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: నందమూరి రామకృష్ణ
- చంద్రబాబుకు మద్దతుగా నిలిచినవారికి నా ధన్యవాదాలు: రామకృష్ణ
- అన్యాయంపై పోరాడేందుకు తెలుగు వారంతా ఏకమవుతున్నారు: రామకృష్ణ
08:22 September 17
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ డల్లాస్‌లో తెలుగు ప్రజల నిరసన
- చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ డల్లాస్‌లో తెలుగు ప్రజల నిరసన

07:58 September 17
హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న రాయదుర్గం పోలీసులు
- హైదరాబాద్: చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఐటీ ఉద్యోగుల నిరసన
- హైదరాబాద్: మణికొండలో నిరసన తెలిపిన ఐటీ ఉద్యోగులు
- ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న రాయదుర్గం పోలీసులు
07:57 September 17
హైదరాబాద్: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ గచ్చిబౌలిలో నిరసన
- హైదరాబాద్: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ గచ్చిబౌలిలో నిరసన
- సీనియర్ సిటిజన్స్, వాకర్స్ ఆధ్వర్యంలో బొటానికల్ గార్డెన్‌లో నిరసన
- హైదరాబాద్: నిరసనకారులను పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు
07:57 September 17
రాజధాని గ్రామాల్లో నేడు రైతుల రిలే నిరాహార దీక్ష

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రైతుల రిలే నిరాహార దీక్ష
తుళ్లూరు దీక్షలో పాల్గొననున్న 29 గ్రామాల రైతులు, మహిళలు
06:16 September 17

- హైదరాబాద్: ఉదయం 9 గం.కు బాచుపల్లి కౌశల్య గార్డెన్స్‌లో హోమం
- హైదరాబాద్: హోమంలో పాల్గొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఐటీ ఉద్యోగులు