ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో.. కుంభమేళాకు వెళ్లిన వారందరికీ కరోనా! - 60 people tested positive in vidisha

హరిద్వార్​ కుంభమేళాకు వెళ్లిన మధ్యప్రదేశ్​ ప్రజలందరికీ కొవిడ్​ సోకినట్లు తెలుస్తోంది. ఇందులో 60 మంది విదిశ జిల్లా వాసులే ఉండటం గమనార్హం.

maha kumbh
కుంభమేళా, మహాకుంభ్
author img

By

Published : May 4, 2021, 8:08 AM IST

దేశంలో కొవిడ్​ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న తరుణంలో మరో అనూహ్య ఘటన వెలుగుచూసింది. హరిద్వార్​ కుంభమేళాకు వెళ్లి వచ్చిన మధ్యప్రదేశ్​ ప్రజల్లో.. దాదాపు 99 శాతం మందికి కొవిడ్ సోకినట్లు తెలుస్తోంది. తాజాగా విదిశ జిల్లా గ్యారస్పుర్​కు చెందిన 60 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

గ్యారస్పుర్ నుంచి మహా కుంభ్​కు హాజరైన 83 మందిలో 60 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మిగతా 22 మంది కోసం గాలిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఏప్రిల్ 11 నుంచి 15 మధ్య వేరు వేరు వాహనాల్లో ఈ 83 మంది కుంభమేళాకు ప్రయాణమైనట్లు అధికారులు స్పష్టం చేశారు. వీరిలో ఎక్కువ మందికి పాజిటివ్​గా తేలడం వల్ల కుంభ్​కు హాజరైన వారు క్వారంటైన్​లోనే అండాలని సూచించారు.

మధ్యప్రదేశ్​లో కొత్తగా 12,062 మందికి వైరస్​ సోకగా మొత్తం కేసుల సంఖ్య 6,00,430కు చేరింది.

ఇదీ చదవండి:'లాక్​డౌన్​'- కొవిడ్​ను దిగ్బంధించే వ్యూహం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.