ETV Bharat / bharat

కల్తీ మద్యం తాగి 11 మంది మృతి - కల్తీ మద్యం తాగి ఎనిమిది మంది మృతి

poisonous liquor
కల్తీ మద్యం
author img

By

Published : May 28, 2021, 9:31 AM IST

Updated : May 28, 2021, 2:48 PM IST

09:28 May 28

కల్తీ మద్యం తాగి 11 మంది మృతి

ఉత్తర్​ప్రదేశ్​ అలీగఢ్​ జిల్లాలోని కర్సువా, లోధా గ్రామాల్లో  కల్తీ మద్యం తాగి 11 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు ట్రక్కు డ్రైవర్లు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. దీంతో గ్రామాల్లోని మద్యం దుకాణాలను సీజ్​ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. 

ఈ  ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించాలని పోలీసులను, ఎక్సైజ్​ అధికారులను ఆదేశించారు. 

Last Updated : May 28, 2021, 2:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.