ETV Bharat / bharat

Earthquake today: రాజస్థాన్​లో భూకంపం- రిక్టర్​ స్కేల్​పై 4.6 తీవ్రత - రాజస్థాన్​లో కంపించిన భూమి

రాజస్థాన్​లో జాలౌర్​లో (Earthquake in Rajasthan) భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేల్​పై 4.6 తీవ్రత నమోదైంది.

4.6 magnitude earthquake hits Rajasthan's Jalore
రాజస్థాన్​లో భూకంపం
author img

By

Published : Nov 20, 2021, 7:41 AM IST

Updated : Nov 20, 2021, 7:49 AM IST

భూకంపం ధాటికి రాజస్థాన్​ జాలౌర్ (Earthquake in Rajasthan)​ ప్రజలు ఉలిక్కిపడ్డారు. శనివారం అర్ధరాత్రి 2.26 గంటల సమయంలో.. భూమి కంపించింది. రిక్టర్​ స్కేలుపై 4.6 తీవ్రత నమోదైంది.

జోధ్​పుర్​కు 150 కిలోమీటర్లు దూరంలో 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రం (Earthquake today) ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి: Farmers Movement: రైతుల ఉద్యమంలో కీలక నాయకులు వీరే..

Last Updated : Nov 20, 2021, 7:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.