ETV Bharat / bharat

'మహా' కరోనా కేసుల్లో సరికొత్త రికార్డు

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరుగుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 35 వేల 952 మంది వైరస్​ బారిన పడ్డారు. మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఆ రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. మరోవైపు గుజరాత్​, దిల్లీ, కర్ణాటకలోనూ వైరస్​ బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

rise in covid cases, rise in covid cases in maharashtra
కరోనా మహమ్మారి
author img

By

Published : Mar 25, 2021, 9:54 PM IST

దేశంలో వివిధ రాష్ట్రాల్లో కొవిడ్​ ఉద్ధృతి కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఈ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గురువారం కొత్తగా 35 వేల 952 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటినుంచి ఆ రాష్ట్రంలో నమోదైన రోజువారి కేసుల్లో ఇవే అత్యధికం. వైరస్ ధాటికి మరో 111 మంది ప్రాణాలు కోల్పోయారు. నాలుగు రోజుల్లో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

మహారాష్ట్రలో కేసులు

  • మొత్తం కేసులు : 26,00,833
  • మొత్తం రికవరీలు : 22,83,037
  • మొత్తం మరణాలు : 53,795
  • యాక్టివ్ కేసులు : 2,62,685

ముంబయిలో కేసులు

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో గురువారం 5,505 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. 14 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు : 3,80,115
  • మొత్తం రికవరీలు : 3,33,603
  • మొత్తం మరణాలు : 11,620
  • యాక్టివ్ కేసులు : 33,961

దిల్లీలో కేసులు

దిల్లీలో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 1,515 మంది కరోనా పాజిటివ్​ అని తేలింది. వైరస్​కు ఐదుగురు బలయ్యారు.

  • మొత్తం కేసులు : 6,52,742
  • మొత్తం రికవరీలు : 6,36,267
  • మొత్తం మరణాలు : 10,978
  • యాక్టివ్ కేసులు : 5,497

పంజాబ్​లో కేసులు

పంజాబ్​లో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా 2,700 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. 43 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు : 2,22,937
  • మొత్తం రికవరీలు : 1,95,015
  • మొత్తం మరణాలు : 6,517
  • యాక్టివ్ కేసులు : 21,405

గుజరాత్​లో కేసులు..

గుజరాత్​లో కొత్తగా 1,961 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 7 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు : 2,94,130
  • మొత్తం రికవరీలు : 2,80,285
  • మొత్తం మరణాలు : 4,473
  • యాక్టివ్ కేసులు : 9,372

కర్ణాటకలో కేసులు

కర్ణాటకలో కొత్తగా 2,523 మందికి కొవిడ్ సోకింది. 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు : 9,78,478
  • మొత్తం రికవరీలు : 9,47,781
  • మొత్తం మరణాలు : 12,471
  • యాక్టివ్ కేసులు : 18,207

ఇదీ చదవండి : 'ఎన్నికల్లో గెలిస్తే హెలికాప్టర్‌, ఇంటికి రూ.కోటి!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.