ETV Bharat / bharat

హ్యాకర్​ అరెస్టు- రూ.9 కోట్ల బిట్​కాయిన్లు సీజ్ - రూ.9 కోట్ల బిట్​కాయిన్లు హ్యాక్​ చేసిన బెంగళూరు హ్యాకర్

ఓ అంతర్జాతీయ హ్యాకర్​ నుంచి రూ.9 కోట్లు విలువైన బిట్​కాయిన్​లు స్వాధీనం చేసుకున్నట్లు బెంగళూరు సీటీ క్రైం​ బ్రాంచ్ (సీసీబీ) తెలిపింది. ఆ మొత్తాన్ని సీజ్​ చేసి.. హ్యాకర్​ను అరెస్టు చెసినట్లు పేర్కొంది.

CCB Police arrested in Hacker in Bangalore
బెంగళూరులో అంతర్జాతీయ హ్యాకర్​ అరెస్టు
author img

By

Published : Jan 15, 2021, 5:13 PM IST

చైనా ఆన్​లైన్​ గేమ్స్ సహా అంతర్జాతీయ వెబ్​సైట్ల హ్యాకింగ్​కు పాల్పడుతున్న ఓ హ్యాకర్​ను బెంగళూరు సిటీ క్రైం​ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ హ్యాకర్​ వద్ద నుంచి రూ.9 కోట్లు విలువైన 31 బిట్​కాయిన్లు సీజ్​ చేసినట్లు సీసీబీ పోలీసులు వెల్లడించారు.

ఆన్​లైన్​ పోకర్​ వెబ్​సైట్లు సహా, బిట్​కాయిన్, వైఎఫ్​ఐ, ఎథీరియం లాంటి క్రిప్టో కరెన్సీ ఖాతాల హ్యాకింగ్​కు పాల్పడినట్లు తమ విచారణలో తెలిసిందని సీసీబీ వెల్లడించింది. ఆ హ్యాకర్​ మొత్తం 10 పోకర్​ వెబ్​సైట్లు, నాలుగు ఇతర వెబ్​సైట్లు, 3 బిట్​కాయిన్​ ఎక్స్ఛేంజీలను హ్యాక్​ చేసినట్లు తెలిపింది.

హ్యాకర్ బెంగళూరు జయానగర్​కు చెందిన శ్రీ కృష్ణగా వెల్లడించింది సీసీబీ. సునీశ్​ హెగ్డే, ప్రసాద్ శెట్టి, సంజయ్​ హెమంత్ ముడప్పా, రాబిన్ కండ్వాల్ సహా పలువురిని శ్రీ కృష్ట అనుచరులుగా గుర్తించినట్లు వివరించింది.

ఇదీ చూడండి:'గల్వాన్​లో బుద్ధి చెప్పాం.. ఇంకా సహనాన్ని పరీక్షించొద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.