ETV Bharat / bharat

Rahul Gandhi News: 'త్వరలోనే సాగుచట్టాల ఉపసంహరణ' - గాజీపుర్ సరిహద్దు వార్తలు

సాగుచట్టాలపై(Farmers Protest News) కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​గాంధీ(Rahul Gandhi News). త్వరలోనే రైతు చట్టాల ఉపసంహరణ ఖాయమని జోస్యం చెప్పారు. ఈ మేరకు అన్నదాతలను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు రాహుల్​.

Rahul Gandhi
రాహుల్​గాంధీ
author img

By

Published : Oct 29, 2021, 3:55 PM IST

కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలు(Farmers Protest News) త్వరలోనే ఉపసంహరణ కానున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi News) జోస్యం చెప్పారు. దిల్లీ సరిహద్దులోని గాజిపుర్​లో(Ghazipur Border News) బారికేడ్ల తొలగింపు ప్రక్రియను అధికారులు చేపట్టిన క్రమంలో ఆయన ట్వీట్ చేశారు.

Rahul Gandhi tweet
రాహుల్​గాంధీ ట్వీట్

" ఇప్పటివరకు తాత్కాలిక బారికేడ్లను మాత్రమే తొలగించారు. త్వరలోనే మూడు సాగు చట్టాలు కూడా ఉపసంహరణ కానున్నాయి. అన్నదాతల సత్యాగ్రహం భేష్."

-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

ఏడాదిగా మూతపడిన దిల్లీ- ఉత్తర్​ప్రదేశ్​ సరిహద్దును అధికారులు శుక్రవారం తెరిచారు. జాతీయ రహదారి 9లోని సెక్టార్​ 2, 3 వద్ద ఉన్న బారికేడ్లను తొలగించారు అధికారులు.

త్వరలోనే జాతీయ రహదారి 9పై రాకపోకలు ప్రారంభమవుతాయని డీసీపీ ప్రియాంక కశ్యప్ శుక్రవారం తెలిపారు.

ఇదీ చదవండి: దిల్లీ సరిహద్దులో బారికేడ్లు తొలగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.