కేరళ ఎర్నాకుళం కనయన్నూర్ తాలూకాలోని పెరుంపల్లిలో 19 కొండ చిలువ పిల్లలు బయట పడ్డాయి. ఇవి ఆ గ్రామ మాజీ పంచాయతీ ఉప సర్పంచ్ వర్కీ ఇంటి పెరటిలో ఉన్నాయి. వీటి చూసిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు.
గ్రామ పంచాయతీ సిబ్బంది కొండ చిలువ పిల్లను జాగ్రత్తగా పట్టుకుని, అటవీ అధికారులకు అప్పగించారు.
ఇదీ చూడండి: స్నేహితుల మధ్య గొడవ.. నడిరోడ్డుపై హత్య