ETV Bharat / bharat

16 అడుగుల కింగ్​ కోబ్రా చూశారా? - కింగ్​ కోబ్రాను రక్షించిన సంరక్షకుడు

అసోంలోని నాగావ్​ జిల్లాలో 16 అడుగుల పొడవైన భారీ కింగ్​ కోబ్రాను పాముల సంరక్షకుడు రక్షించారు. టీ ఎస్టేట్స్​లో కోబ్రా కనిపించగా.. పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు.

16 feet King Cobra
16 ఫీట్ల పొడవైన కింగ్​ కోబ్రా
author img

By

Published : Apr 4, 2021, 5:59 PM IST

అసోంలోని నాగావ్​ జిల్లాలో 16 అడుగులు పొడవైన కింగ్​ కోబ్రాను రక్షించారు పాముల సంరక్షుడు.

జిల్లాలోని టీ తోటల్లో ఈ భారీ సర్పం కనిపించింది. భయాందోళనకు గురైన స్థానికులు పాముల సంరక్షకునికి సమాచారం అందించారు. అతడు ఆ పామును చాకచక్యంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు.

16 feet King Cobra
16 అడుగులు పొడవైన కింగ్​ కోబ్రా
King Cobra was rescued
కోబ్రాను పట్టుకుంటున్న పాముల సంరక్షకుడు

కింగ్​ కోబ్రా దాదాపు 20 కిలోల బరువు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

Cobra was rescued at a tea estate in assom
కింగ్​ కోబ్రాను పట్టుకున్న సంరక్షకుడు

ఇదీ చదవండి: ఏనుగులను నిలువరించేందుకు తేనెటీగల అస్త్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.