తమిళనాడు రాష్ట్ర ఆవిర్భావం నుంచి క్రమం తప్పకుండా ఓటు వేస్తున్న మారప్ప గౌండర్.. కోయంబత్తూర్లోని కరుపారాయన్పాలయంలో మంగళవారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఆయనకు 105 ఏళ్లు.
![105 year old man voted for assembly poll who never misses any election](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tn-cbe-06-elder-vote-visu-tn10027_06042021161524_0604f_1617705924_766_0604newsroom_1617727449_371.jpg)
1952 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటివరకు ప్రతిసారీ ఆయన ఓటు వేశారు. రాష్ట్రంలో మంగళవారం 16వ శాసనసభకు పోలింగ్ జరగ్గా.. అందులోనూ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇదీ చూడండి: తమిళనాడు పోరు: ప్రశాంతంగా పోలింగ్