అనంతపురంలో 580 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ - national flag
🎬 Watch Now: Feature Video
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురంలో రొద్దం మండలంలో 580అడుగుల జాతీయ జెండాను విద్యార్దులు ర్యాలీగా ప్రదర్శించారు. దొంతి లక్ష్మీనారాయణ గుప్తా అనే వ్యక్తి ఈ భారీ జెండాను రూపొందించారు.