వరద ప్రవాహానికి శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. భారీగా జలాశయానికి నీరు చేరడంతో 10 గేట్లను ఎత్తి దిగువకు నీటికి విడుదల చేశారు. ఈ దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.