ఎలుక అనుకొని అండర్​వేర్ మింగిన పాము.. మింగలేక, కక్కలేక అవస్తలు - కర్ణాటక లేటెస్ట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 2, 2022, 12:46 PM IST

ఓ పాము.. ఎలుక అనుకుని అండర్​వేర్​ను మింగింది. తిరిగి దానిని బయటకు కక్కలేక తీవ్ర అవస్తలు పడింది. ఈ వింత ఘటన కర్ణాటక చామరాజనగర్​ తాలుకాలోని కొటతిట్టు గ్రామంలో జరిగింది. సమాచారం అందుకున్న సంరక్షకుడు ఘటనా స్థలికి చేరుకున్నాడు. అనంతరం పామును పట్టుకని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.