thumbnail

By

Published : Oct 15, 2022, 1:20 PM IST

Updated : Oct 15, 2022, 1:54 PM IST

ETV Bharat / Videos

యువతితో ఆటో డ్రైవర్ అసభ్య ప్రవర్తన. నడి రోడ్డుపైనే ఈడ్చుకుంటూ

మహారాష్ట్రలో ఓ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు ఆటో డ్రైవర్​. ఠానే పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ 22 ఏళ్ల యువతిని బలవంతంగా ఆటోలోకి ఎక్కించే ప్రయత్నం చేశాడు. ఆమె అందుకు నిరాకరించడం వల్ల చేతిని పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఈ ఘర్షణలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం స్థానికుల సాయంతో పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు.
Last Updated : Oct 15, 2022, 1:54 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.