thumbnail

నాగావళి నదిలో వరదనీటి ప్రవాహం

By

Published : Aug 7, 2019, 12:30 PM IST

ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో నాగావళి నదిలో వరదనీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. వరద నీరంతా... విజయనగరం జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్టులోకి చేరుతోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.