డ్రగ్స్ కోసం డబ్బులు అడిగాడని యువకుడి దారుణ హత్య.. అందరి ముందే..! - delhi crime news
🎬 Watch Now: Feature Video
Young Man Murder: దిల్లీలో అమానుష ఘటన జరిగింది. డ్రగ్స్‌కు బానిసైన ఓ యువకుడు తరచూ డబ్బులు అడుగుతున్నాడని ముగ్గురు వ్యక్తులు.. అతడిని శుక్రవారం మధ్యాహ్నం దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో చుట్టూ అందరూ ఉన్నా.. ఎవరూ ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని.. పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేపడుతున్నారు. బాధితుడ్ని నరేంద్ర(28)గా గుర్తించారు.
Last Updated : Jun 4, 2022, 2:57 PM IST