thumbnail

By

Published : Nov 17, 2020, 6:50 PM IST

ETV Bharat / Videos

రెండవ దశ మలబార్ విన్యాసాలు ప్రారంభం

సంయుక్త నౌకాదళ విన్యాసాల్లో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సత్తా చాటుతున్నాయి. తాజాగా మలబార్ 2020 రెండవ దశ ఆరంభమైంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముద్రయాన భద్రత, రక్షణే లక్ష్యంగా ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి 6 వరకు బంగాళాఖాతంలో తొలిదశ జరగ్గా.. నవంబర్ 20 వరకు తాజా విన్యాసాలు కొనసాగనున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.