వేట కోసం వచ్చి బావిలో పడిపోయిన సింహం.. అధికారుల చొరవతో సేఫ్! - lion fell in well
🎬 Watch Now: Feature Video
గుజరాత్లోని జునాఘడ్ ఓ సింహం వ్యవసాయ బావిలో పడిపోయింది. గమనించిన స్థానికులు మృగరాజుకి ఏ హానీ తలపెట్టకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు సింహాన్ని తాళ్లతో కట్టి బావి నుంచి బయటకు తీసి రక్షించారు. వేట కోసం మానవ ఆవాసాలకు మృగరాజు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు.