స్వాతంత్య్ర దినోత్సవం.. ప్రభుత్వ భవనాలకు విద్యుద్దీపోత్సవం - ap government decorated fully on the occasion of independence day news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 14, 2020, 11:57 PM IST

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ, అమరావతిలోని ప్రభుత్వ భవనాలు విద్యుత్ దీప కాంతులతో సుందరంగా ముస్తాబయ్యాయి. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం, రాజ్​భవన్, రహదారులు భవనాల కార్యాలయ కాంప్లెక్స్, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, మహాత్మా గాంధీ రోడ్ ఇలా అన్ని ప్రాంతాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. విద్యుద్దీపాలంకరణ చూపరులను ఆకర్షిస్తోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.