వరదతో మునిగిపోయిన బస్టాండ్.. తెప్పల్లో జనం ప్రయాణం
🎬 Watch Now: Feature Video
కర్ణాటకలోని మండ్య జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా ఆస్తినష్టం జరిగింది. నాగమంగళ తాలూకాలోని ఓ ఆర్టీసీ బస్ స్టేషన్లోకి వరద చేరుకుంది. దీంతో బస్టాండ్లోనే ప్రయాణికులు చిక్కుకున్నారు. వారిని స్థానికులు తెప్పల సహాయంతో రక్షించారు. సోమవారం రాత్రి పడ్డ భారీ వర్షానికి బస్టాండ్ మొత్తం జలమయమైంది. బస్సులు కూడా సగానికిపైగా నీటమునిగాయి.
Last Updated : Aug 30, 2022, 10:23 PM IST