Fashion show at Vijayawada : ర్యాంప్‌ వాక్​తో... హోయలొలికించిన యువతీయువకులు - ఐకాన్‌ ఆఫ్‌ విజయవాడ ఫ్యాషన్‌ షో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 27, 2021, 11:57 AM IST

Updated : Dec 27, 2021, 2:03 PM IST

Icon of Vijayawada fashion show: యువతీ యువకులు.. తమ అందచందాలతో ఫ్యాషన్‌ షోలో హెూయలొలికించారు. ర్యాంప్‌ వాక్‌ చేస్తూ.. ఫ్యాషన్‌ షోకి విచ్చేసిన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విజయవాడలో ఫిలిం మేకర్‌ రాజేశ్​ నేతృత్వంలో ఇవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్‌ షోకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి యువత వచ్చారు. ఒక వైపు యువతులు.. మరో వైపు యువకులు ర్యాంప్‌ వాక్‌ చేశారు. ఫ్యాషన్‌ రంగం వైపు ఆసక్తి చూపే వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ ఈవెంట్‌ నిర్వహిస్తున్నట్లు నిర్వాహాకులు వెల్లడించారు. కొవిడ్​ కారణంగా ఫ్యాషన్‌ షోలు నిర్వహించకపోవడంతో ఈ రంగంపై ఆసక్తి చూపుతున్న యువతకు తీవ్ర నిరాశ ఎదురవుతోందన్నారు. ఈ ఐకాన్‌ ఆఫ్‌ విజయవాడ ఫ్యాషన్‌ షోకు ముఖ్య అతిథిగా బిగ్‌ బాస్‌- 5 కంటెస్టెంట్‌ జశ్వంత్‌ వచ్చారు.
Last Updated : Dec 27, 2021, 2:03 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.