ఈ బుడ్డోడిది మెదడా..? కంప్యూటరా..! - ప్లాస్టిక్‌పై బాలుడు ప్రసంగం
🎬 Watch Now: Feature Video
వాటర్ బాటిల్ భూమిలో కలవటానికి ఎన్ని సంవత్సరాలు పడతాయో మీకు తెలుసా... ఆ బుడతడుకి తెలుసు. చమురు సంక్షోభానికి కారణం ఏంటో తెలుసా... ఆ బుడ్డోడు చకాచకా చెప్పేస్తాడు. ఇన్ని విషయాలు తెలిసిన ఆ చిన్నిబాబు వయస్సు నాలుగేళ్లే అంటే నమ్మశక్యం కావటం లేదు కదూ..!
Last Updated : Jun 5, 2020, 5:31 PM IST