లైవ్ వీడియో: కారులో మంటలు..తప్పిన ప్రమాదం - కడపలో కారు ప్రమాదం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8690272-27-8690272-1599304886680.jpg)
కడప జిల్లా సుండుపల్లె మండలం బాగంపల్లి వద్ద కారు దగ్ధం అయింది. చిత్తూరు జిల్లా నుంచి కడప వస్తుండగా కారులో మంటలు చెలరేగాయి.. కారులోని ప్రయాణికులు వెంటనే దిగడం వల్ల ప్రమాదం తప్పింది.